(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 025
॥ శ్రీః ॥
1.25. అధ్యాయః 025
Mahabharata - Adi Parva - Chapter Topics
వినతయా కద్రూవహనం గరుడేన సర్పవహనం చ॥ 1 ॥ సూర్యాతపతప్తస్వపుత్రరక్షార్థం కద్రూకృత ఇంద్రస్తవః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-25-0x(101)(1369)
తతః కామగమః పక్షీ మహావీర్యో మహాబలః।
మాతురంతికమాగచ్ఛత్పరం పారం మహోదధేః॥ 1-25-1(1370)
యత్ర సా వినతా తస్మిన్పణితేన పరాజితా।
అతీవ దుఃఖసంతప్తా దాసీభావముపాగతా॥ 1-25-2(1371)
తతః కదాచిద్వినతాం ప్రణతాం పుత్రసన్నిధౌ।
కాలే చాహూయ వచనం కద్రూరిదమభాషత॥ 1-25-3(1372)
నాగానామాలయం భద్రే సురంయం చారుదర్శనం।
సముద్రకుక్షావేకాంతే తత్ర మాం వినతే నయ॥ 1-25-4(1373)
సౌతిరువాచ। 1-25-5x(102)
తతః సుపర్ణమాతా తామవహత్సర్పమాతరం।
పన్నగాన్గరుడశ్చాపి మాతుర్వచనచోదితః॥ 1-25-5(1374)
స సూర్యమభితో యాతి వైనతేయో విహంగమః।
సూర్యరశ్మిప్రతప్తాశ్చ మూర్చ్ఛితాః పన్నగాఽభవన్॥ 1-25-6(1375)
తదవస్థాన్సుతాందృష్ట్వా కద్రూః శక్రమథాస్తువత్।
నమస్తే సర్వదేవేశ నమస్తే బలసూదన॥ 1-25-7(1376)
నముచిఘ్న నమస్తేఽస్తు సహస్రాక్ష శచీపతే।
సర్పాణాం సూర్యతప్తానాం వారిణా త్వం ప్లవో భవ॥ 1-25-8(1377)
త్వమేవ పరమం త్రాణమస్మాకమమరోత్తమ।
ఈశో అసి పవః స్రష్టుం త్వమనల్పం పురందర॥ 1-25-9(1378)
త్వమేవ మేఘస్త్వం వాయుస్త్వమగ్నిర్విద్యుతోఽంబరే।
త్వమభ్రగణవిక్షేప్తా త్వామేవాహుర్మహాఘనం॥ 1-25-10(1379)
త్వం వజ్రమతులం ఘోరం ఘోషవాంస్త్వం బలాహకః।
స్రష్టా త్వమేవ లోకానాం సంహర్తా చాపరాజితః॥ 1-25-11(1380)
త్వం జ్యోతిః సర్వభూతానాం త్వమాదిత్యో విభావసుః।
త్వం మహద్భూతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః॥ 1-25-12(1381)
త్వం విష్ణుస్త్వం సహస్రాక్షస్త్వం దేవస్త్వం పరాయణం।
త్వం సర్వమమృతం దేవ త్వం సోమః పరమార్చితః॥ 1-25-13(1382)
త్వం ముహూర్తస్తిథిస్త్వం చ త్వం లవస్త్వం పునః క్షణః।
శుక్లస్త్వం బహులస్త్వం చ కలా కాష్ఠా త్రుటిస్తథా।
సంవత్సరర్తవో మాసా రజన్యశ్చ దినాని చ॥ 1-25-14(1383)
త్వముత్తమా సగిరివనా వసుంధరా
సభాస్కరం వితిమిరమంబరం తథా।
మదోదధిః సతిమితిమింగిలస్తథా
మహోర్మిమాన్బహుమకరో ఝషాకులః॥ 1-25-15(1384)
మహాయశాస్త్వమితి సదాఽభిపూజ్యసే
మనీషిభిర్ముదితమనా మహర్షిభిః।
అభిష్టుతః పిబసి చ సోమమధ్వరే
కషట్కృతాన్యపి చ హవీంషి భూతయే॥ 1-25-16(1385)
త్వం విప్రైః సతతమిహేజ్యసే ఫలార్థం
వేదాంగేష్వతులబలౌఘ గీయసే చ।
త్వద్ధేతోర్యజనపరాయణా ద్విజేంద్రా
వేదాంగాన్యభిగమయంతి సర్వయత్నైః॥ ॥ 1-25-17(1386)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పంచవింశోఽధ్యాయః॥ 25 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-25-6 అభితః సంముఖం॥
1-25-14 బహులః కృష్ణపక్షః॥
పంచవింశోఽధ్యాయః॥ 25 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.